Type at least 2 characters to search
No results found for ""
Courses
Lessons
Sections
navigate open
See all results →
స్థానిక ఇన్స్టిట్యూట్ చేతిపుస్తకము

స్థానిక ఇన్స్టిట్యూట్ చేతిపుస్తకము

Search Course

Type at least 3 characters to search

Search through all lessons and sections in this course

Searching...

No results found

No matches for ""

Try different keywords or check your spelling

results found

Lesson 2: Shepherds Global Classroom నకు పరిచయం

1 min read

by Stephen Gibson


Shepherds Global Classroom యొక్క దర్శనం

లోకములో ప్రతి చోట స్థానిక పరిచర్య తర్ఫీదును అందుబాటులోనికి తెచ్చుట ద్వారా క్రీస్తు సంఘమును సిద్ధపరచుట SGC యొక్క దర్శనమైయున్నది.

ఉబెర్ అను పేరుగల టాక్సీ కంపెనీ ప్రతి రోజు యాభై ఐదు లక్షలమంది ప్రయాణికులను రవాణా చేస్తుంది. ఇలా చేయుటకు కార్లు మరియు అనేకమంది డ్రైవర్లు అవసరమైయున్నది. ఉబెర్ కొన్ని వేల కార్లను కొనలేదు; బదులుగా, ఉబెర్ ప్రయాణికులను రవాణా చేయుటకు వారు స్థానిక డ్రైవర్లను మరియు వారి సొంత కార్లను ఉపయోగించారు. వారి వ్యాపారము కొరకు కార్మిక సమస్యను వారు పరిష్కరించుకున్నారు. అదే విధముగా, ఇప్పటికే స్థానికముగా అందుబాటులో ఉన్న బోధకులను సిద్ధపరచుటకు ద్వారా SGC ప్రతిచోట తర్ఫీదును అందుబాటులోనికి తెస్తుంది. స్థానిక విశ్వాసులకు దేవుడు బోధించు సామర్థ్యతను మరియు ఆశను అనుగ్రహించాడు.