ఈ లోకంలోని విశ్వాస సంప్రదాయాలు

ఈ లోకంలోని విశ్వాస సంప్రదాయాలు

పరిచయం

ఈ కోర్సులో మనం అనేక మతాల ప్రాథమిక నమ్మకాల నేర్చుకుంటాం వేరే మాత నమ్మకాలూ తెల్సుకునే ముందు మనం మొదట క్రైస్తవ మతాన్ని వివరించడం చాలా ముఖ్యం. నిజమైన క్రైస్తవత్వం అంటే ఏంటి? క్రైస్తవ వేదాంతశాస్త్రానికి ఏ ప్రాథమిక సిద్ధాంతాలు అవసరం మరియు ఒక మత సమూహం యొక్క విశ్వసనీయతను నిర్ణయించడానికి మనకు సహాయపడతాయి?