యేసు జీవితమూ పరిచర్య

యేసు జీవితమూ పరిచర్య

పాఠం లక్ష్యాలు

ఈ పాఠం ముగిసే లోపు, విద్యార్థి:

(1) పరిచర్యకు యేసు మన మాదిరిని గుర్తించాలి.

(2) దేవుడు తాను పిలిచినవారిని సిద్ధపరచడంలో ఆయన సార్వభౌమాధికారాన్ని అభినందించాలి.

(3) దేవుడు తన కోసం ఎంపిక చేసుకున్న పనికి, దేవుని పిలుపుకు విధేయత చూపాలి.

(4) శోధనలు జయించడానికి యేసు అడుగుజాడల్లో నడవాలి.